అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 1,150 కుటుంబాలకు తెదేపా నేతలు కూరగాయలు పంపిణీ చేశారు. నియోజకవర్గ తెదేపా ఇన్చార్జి ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థి సత్యనారాయణ వీటిని పంపిణీ చేశారు.
కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేతలు - @corona ap cases
అనంతపురం జిల్లాలో 1,150 కుటుంబాలకు తెదేపా నేతలు కూరగాయలు పంపిణీ చేశారు.
![కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేతలు goods distribution in anantapur dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6801483-729-6801483-1586947754515.jpg)
కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేతలు