ఎర్రగడ్డలు | రూ. 30 |
బంగాళదుంపలు | రూ. 40 |
టమాట | రూ. 10 |
వంకాయలు | రూ. 25 |
బెండకాయలు | రూ. 40 |
బీరకాయలు | రూ. 40 |
క్యారెట్ | రూ. 50 |
క్యాబేజీ | రూ. 22 |
పచ్చి మిర్చి | రూ. 20 |
ఆకుకూరలు (ఒక కట్ట) | రూ. 3 |
కాకరకాయ | రూ. 40 |
దొండకాయ | రూ. 28 |
గోరుచిక్కుడు | రూ. 30 |
దోసకాయ | రూ. 40 |
చిక్కుడు | రూ. 30 |
బీట్‌రూట్ | రూ. 30 |
బీన్స్ | రూ. 100 |
కూరగాయల ధరలు @ అనంతపురం జిల్లా - అనంతపురంలో కూరగాయల ధరలు
అనంతపురం జిల్లాలో కూరగాయలు, సరుకుల ధరలను అధికారులు నిర్ణయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
కూరగాయల ధరలు @ అనంతపురం జిల్లా