వైభవంగా వీరభద్రస్వామి వారికి తెల్లవారుజాము నుంచే స్వామి వారికి రుద్రాభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పంచలోహ విగ్రహాలను శ్రీ కన్యకపరమేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి ఊరేగింపుగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి కల్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వైభవంగా వీరభద్రస్వామి వారి కల్యాణం - ఉరవకొండ
అనంతపూరం జిల్లా ఉరవకొండలో వీరభద్రస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. దేవాలయం 9వ వార్షికోత్సవం సందర్భంగా స్వామి వారికి కల్యాణం నిర్వహించారు.
కల్యాణం.