వైభవంగా శ్రీ సజ్జకంట రంగనాథుని వసంతోత్సవం - ap news'
గుడిపల్లిలో శ్రీ సజ్జకంట రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు జరిగిన వసంతోత్సవం కన్నుల పండువగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
వైభవంగా శ్రీ సజ్జకంట రంగనాథుని వసంతోత్సవం
By
Published : Apr 21, 2019, 5:49 PM IST
శ్రీ సజ్జకంట రంగనాథుని బ్రహ్మోత్సవాలు
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లిలో శ్రీ సజ్జకంట రంగనాథస్వామి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేడు జరిగిన వసంతోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాలువపల్లికి చెందిన వాల్మీకులు ప్రత్యేక పూజలు చేశారు.