అనంతపురం జిల్లా శింగనమల మండలం రంగరాయల చెరువు తూము వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళ మృతదేహం నీటిలో తేలుతండటం గమనించి.. రెవెన్యూ సిబ్బంది సహాయంతో బయటకు తీశామని ఎస్సై మస్తాన్వలి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
చెరువులో గుర్తు తెలియని మహిళ మృదేహం లభ్యం - రంగరాయల చెరువులో మహిళా మృదేహం లభ్యం
అనంతపురం జిల్లా శింగనమల మండలం రంగరాయల చెరువు తూము వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రంగరాయల చెరువులో గుర్తుతెలియని మహిళ మృదేహం లభ్యం