అనంతపురంజిల్లా తనకల్లులో ఓ వ్యక్తిని దుండగులు హత్యచేశారు. అనంతరం మృతదేహన్ని కొర్తికోట అటవీ ప్రాంతంలోని నీటిగుంతలో పడేశారు. శవాన్ని గుర్తించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... మృతదేహన్ని పరిశీలించారు. యువకుడి కాళ్లు కట్టేసి ఉన్నాయి. దీన్ని హత్యగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు - murder attempt news
గుర్తుతెలియని వ్యక్తిని దుండగలు హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లా తనకల్లులో గురువారం జరిగింది.
గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు