ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తు తెలియని మృతదేహం.. కరోనా భయంతో దగ్గరికెళ్లని జనం - unidentified dead body at anantapur

అనంతపురం నగరంలో రద్దీగా ఉండే క్లాక్​టవర్​ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కరోనాతో చనిపోయి ఉంటాడని భావించి మృతదేహాన్ని తరలించేందుకు స్థానికులు వెనుకడుగువేశారు.

un identified dead body
అనంతపురం నగరంలో గుర్తుతెలియని మృతదేహం

By

Published : May 9, 2021, 9:36 PM IST

అనంతపురం నగరంలోని క్లాక్​టవర్ వద్ద ఉన్న చలివేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కరోనాతో మృతి చెంది ఉంచాడనే అనుమానంతో ఎవరూ దగ్గరికి వెళ్లలేదు. విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు వచ్చి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని వివరాలు కనుక్కొని.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details