అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి అర్చకులు ఉంజల్ సేవను అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నరసింహుడి జన్మ నక్షత్రం అయిన స్వాతినక్షత్రం సందర్భంగా... స్వామి వారికి కదిరి మల్లెలు, తులసి, సుగంద పరిమాలతో శోభాయమానంగా అలంకరించి రంగమండపంలో ఉయ్యాలోత్సవ పీఠంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పుష్పార్చన, తులసి అర్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఉంజల్ సేవ - కదిరి లక్ష్మినరసింహస్వామి వార్తలు
అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి అర్చకులు ఉంజల్ సేవను... ఆలయార్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఉంజల్ సేవ