అనంతపురం జిల్లా హిందూపురం మండలం కే. బసవన్నపల్లిలో దుండగులు.. ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో నరికి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వివరాల కోసం పోలీసులు విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. హత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ఛార్జి సీఐ మన్సూరా ఉద్దీన్ తెలిపారు.
గుర్తుతెలియని యువకుడు దారుణ హత్య - young man murdered at basavanapalli
అనంతపురం జిల్లా కే. బసవన్నపల్లిలో దారుణ చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడు దారుణ హత్య