ఇదీ చదవండి:
ఆర్.అనంతపురం క్రాస్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి - ఆర్.అనంతపురం క్రాస్‌లో వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా మడకశిర మండలం ఆర్.అనంతపురం క్రాస్‌లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పదంగా మరణించాడు. ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్.అనంతపురం క్రాస్‌లో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి