అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామంలో కరోనా సోకిన ఇద్దరు మహిళలు కోలుకున్నారు. ఇరవై రోజులు ఐసోలోషన్‌లో ఉన్న ఇద్దరు.. నిన్న స్వగ్రామానికి చేరుకున్నారు. వీరికి ఎస్సై సుధాకర్, వైద్య ఆరోగ్య సిబ్బంది అభినందనలు తెలిపారు. ఇప్పటికే రెడ్‌జోన్‌గా ప్రకటించిన ఆ గ్రామంలో వీరు పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు.
కరోనాను జయించి సొంత ఊరికి.... - corona recovered cases in ananthapur
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామంలో ఇద్దరు మహిళలు కరోనాను జయించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకొని నిన్న స్వగ్రామానికి చేరుకున్నారు.
కరోనాను జయించి సొంత ఊరికి