ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో, ద్విచక్రవాహనం ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు - uravakonda latest news

ఉరవకొండ సమీపంలో.. వేగంగా వస్తున్న ఆటో, ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

uravakonda anantapur
ఆటో, ద్విచక్రవాహనాన్ని ఢీ కోన్నది.

By

Published : Oct 12, 2020, 5:08 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని బుధగవి గ్రామం వద్ద ఆటో.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. వై. రాంపురం గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, తిప్పయ్య.. తీవ్రంగా గాయపడ్డారు. వారు విడపనకల్ వెళ్లి తిరిగి సొంత గ్రామానికి తిరుగు ప్రయాణంలో ఉండగా.. ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details