అనంతపురం జిల్లా తనకల్లులో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. 42 వ నెంబరు జాతీయ రహదారిపై తనకల్లు బస్టాండ్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాణాపాయం తప్పడంతో వాహనచోదకులుతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
రెండు వాహనాలు ఢీ..తృటిలో తప్పిన ప్రమాదం - taja accident news in annatapur dst
అనంతపురం జిల్లా తనకల్లులో 42వ నెంబరు జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
two vehicles crsahed in anantapur dst thanakallu