ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాముల సయ్యాట...సామాజిక మాధ్యమంలో వైరల్‌ - two snakes dance news in anantapur district kalayanadurgam

రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకుంటూ సయ్యాట ఆడిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామ శివార్లలో జరిగింది. వాటిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఆ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.

పాముల సయ్యాట
పాముల సయ్యాట

By

Published : Jun 12, 2020, 4:07 AM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో 2 పాములు సయ్యాట సామాజిక మాధ్యమంలో వైరల్‌ అవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి పెనవేసుకొని చాలాసేపు గడిపిన దృశ్యాలను స్థానికులు ఆసక్తిరంగా తిలకించారు.

పాముల సయ్యాట...సామాజిక మాధ్యమంలో వైరల్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details