ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ప్రమాదాలు... ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు - kadiri news latest

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని స్థానిక ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.

two road accidents at Kadiri in Anantapuram District
two road accidents at Kadiri in Anantapuram District

By

Published : Jun 1, 2020, 1:00 PM IST

  • అనంతపురం జిల్లా కదిరి - హిందూపురం రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని... సిమెంటు లారీ ఢీకొన్న ప్రమాదంలో కదిరికి చెందిన అక్బర్, అప్పల్ల తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం అనంతపురం తరలించారు.

జిల్లాలోని తనకల్లు మండలం కొర్థికోట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో భాను ప్రసాద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

ABOUT THE AUTHOR

...view details