ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి - latest accident news in anathapuram

రాంగ్​ రూట్​లో వెళ్తున్న ట్రాక్టర్​ను ఎదురుగా వచ్చిన స్కూటీ ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా పాలసముద్రం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

By

Published : Nov 24, 2019, 5:43 AM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్​ రూట్​లో వెళ్తున్న ట్రాక్టర్​ను ఎదురుగా వచ్చిన స్కూటీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గోరంట్లకు చెందిన సంతోష్​, ప్రతాప్​గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details