అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో ద్విచక్రవాహనంపై నాటుసారా తరలిస్తోన్న ప్యాపిలి తండాకు చంద్రశేఖర్ నాయక్, రాజేష్ నాయక్లను ఉరవకొండ ఎస్ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసి.. నిందితులపై కేసు నమోదు చేశారు. ఎవరైనా నాటుసారా అమ్మినా.. అక్రమంగా తరలించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సెబ్ అధికారి శ్యాంప్రసాద్ హెచ్చరించారు.
ఉరవకొండలో నాటుసారా తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ - Two persons arrested for moving Natusara in Uravakonda
అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో ద్విచక్రవాహనంపై నాటుసారా తరలిస్తోన్న ప్యాపిలి తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.
![ఉరవకొండలో నాటుసారా తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ Two persons arrested for moving Natusara in Uravakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7886540-230-7886540-1593870818388.jpg)
ఉరవకొండలో నాటుసారా తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
TAGGED:
Naatusaara swadhinam.