ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ - illegal alchohol

అనంతపురంలో కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 576 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

మద్యంను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు
మద్యంను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

By

Published : Dec 21, 2020, 12:28 PM IST

అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో... కర్ణాటక మద్యాన్ని నిల్వ ఉంచిన ఇద్దరిని పోలిసులు అరెస్టు చేశారు. వారి నుంచి 576 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు, జిల్లా పోలిసులు తనిఖీలు నిర్వహించి.. ఈ వ్యవహారాన్ని గుర్తించారు. గంధం వారి పల్లి గ్రామానికి చెందిన జనార్ధన్ తో పాటు చిత్తూరు జిల్లా పీటీఎం మండలం వడ్డుపల్లి కి చెందిన గంగులప్పను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details