మడకశిర నియోజకవర్గంలోని అగలి మండలం,పి.బ్యాడిగెర గ్రామంలోని గ్రానైట్ క్వారీల నుండి గ్రానైట్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలలో భాగంగా..కర్ణాటకకు అక్రమంగా గ్రానైట్‌ను రవాణా రెండు గ్రానైట్ లారీలను గనుల శాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేసి.. ఆగలి పోలీస్‌స్టేషన్ కు తరలించారు.
అక్రమ రవాణా చేస్తున్న గ్రానైట్ లారీల సీజ్...