ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య - అనంతపురంలో కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో వరలక్ష్మి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని కుటుంబీకులు తెలిపారు.

twenty years old girl makes suicide with severe abdominal pain at ananthapuram district
అనంతపురంలో కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

By

Published : Dec 6, 2019, 1:15 PM IST

అనంతపురంలో కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి వద్ద విషపు ద్రవం తాగి అపస్మారకస్థితిలో పడివున్న యువతిని...కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందింది. కడుపునొప్పి తాళలేకే వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details