యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ హరీష్ యాదవ్‌ను అనంతపురం జిల్లా కదిరిలో యాదవ సంఘం నాయకులు సన్మానించారు. వేమారెడ్డి కూడలి నుంచి కోనేరు కూడలి వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కృష్ణమందిరంలో సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యాదవులకు సముచిత స్థానం లభించిందని హరీశ్ అన్నారు.
యాదవ్ కార్పొరేషన్ ఛైర్మన్‌కు సన్మానం - ananthapuram newsupdates
అనంతపురం జిల్లా కదిరిలో యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ హరీష్ యాదవ్‌ను సంఘం నాయకులు సన్మానించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక యాదవులకు సముచిత స్థానం లభించిందని హరీశ్ అన్నారు.
కదిరి కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్‌కు సన్మానం
TAGGED:
ananthapuram newsupdates