ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gandham Chandrudu: గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ గంధం చంద్రుడు బదిలీ - గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ గంధం చంద్రుడు బదిలీ

గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్​గా​ ఉన్న గంధం చంద్రుడిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

Transfered of  Village and Ward Secretariats Director Gandham Chandrudu
గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ గంధం చంద్రుడు బదిలీ

By

Published : Jun 26, 2021, 7:44 PM IST

గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్​గా ఉన్న గంధం చంద్రుడిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆయనకు ఆదేశించింది. ప్రస్తుతం ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు ఎండీగా ఉన్న షగిలి షన్మోహన్‌కు.. గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

ABOUT THE AUTHOR

...view details