ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో భాజపా కార్యకర్తలకు రెండు రోజులు శిక్షణ కార్యక్రమం ప్రారంభం - Training program for BJP leaders in Anantapur

అనంతపురం జిల్లా కదిరిలో భాజపా కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ తరగతుల్లో పార్టీ నాయకులు.. కార్యకర్తలకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై, అనుసరించాల్సిన విధివిధానాలపై రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

కదిరిలో భాజపా కార్యకర్తలకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం
కదిరిలో భాజపా కార్యకర్తలకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం

By

Published : Nov 16, 2020, 2:31 PM IST

కదిరిలో భాజపా కార్యకర్తలకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం

భాజపా నాయకులు కార్యకర్తలకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మర వాండ్లపల్లిలో ప్రారంభించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై, కార్యకర్తలు అనుసరించాల్సిన విధానాలపై తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పార్థసారథి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్​ నాయకుడు చంద్రమౌళి కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details