ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిరుత దాడిలో జింక మృతి, ఆందోళనలో గ్రామస్థులు - అనంతపురంలో జింకను వేటాడి చంపిన పులి తాజా వార్తలు

చిరుత సంచారంతో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామ రైతులు పొలాల్లోకి వెళ్లాలన్నా.. గొర్రెల కాపరులు అటవీప్రాంతాల్లోకి వెళ్లాలన్నా హడలిపోతున్నారు. గ్రామ శివారులో ఓ జింకను చిరుత వేటాడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

tiger attck on beer at Rayalappadoddi
అనంతపురం జిల్లాలో చిరుత దాడిలో జింక మృతి

By

Published : Mar 1, 2020, 11:43 AM IST

అనంతపురం జిల్లాలో చిరుత దాడిలో జింక మృతి

రాయలప్పదొడ్డి గ్రామ శివార్లలో చిరుత సంచారం అలజడి రేపింది. గ్రామానికి సమీపంలోనే చిరుత జింకను వేటాడి ప్రాణాలు తీసింది. ఈ ఘటనతో రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి పొలాల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు. చిరుత దాడిలో మృతి చెందిన జింకకు అటవీశాఖ అధికారులు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details