అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం జరిగింది. మండలంలోని కొంగనపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తికి చెందిన నాలుగు ఎకరాల వేరు సెనగ వాముకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే పంట మొత్తం కాలిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
వేరు శనగ వాము దగ్ధం.. రైతుకు భారీ నష్టం - konganapalli coconut crop set fire news
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కొంగనపల్లి గ్రామంలోని వేరుశనగ వాము అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చినా.. భారీ నష్టం జరిగింది.

కొంగనపల్లిలో వేరుశనగ పంటకు నిప్పు