ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Three snakes dancing: పాముల సయ్యాట..వీడియో వైరల్! - కనువిందు చేసిన పాముల సయ్యాట

సాధారణంగా మనం రెండు పాములు పెనవేసుకుని ఉండటాన్ని చూసి ఉంటాం.. కానీ మూడు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని నాట్యమాడటం అరుదుగా జరుగుతుంటుంది. ఈ అరుదైన ఘటన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం తాటి గ్రామంలో కనిపించింది.

snakes dancing
మూడు పాముల సయ్యాట

By

Published : Jun 9, 2021, 6:16 PM IST

మూడు పాముల సయ్యాట

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం తాటి తోట గ్రామంలో అరుదైన సంఘటన జరిగింది. రహదారి పక్కన మూడు నాగు పాములు సయ్యాట ఆడటాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. బుసలు కొడుతున్న మూడు పాములు గంటకుపైగా పెనవేసుకున్నాయి. ఇలా మూడు పాములు ఒకే చోట సయ్యాట ఆడటం మొదటిసారిగా చూస్తున్నామని స్థానికులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details