పెనుకొండ మండలం గుట్టూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హిందూపురం నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాలను వెనక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా మారగా... క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బెంగళూరుకు తరలించినట్లు వైద్యులు వివరించారు. గాయపడినవారు హిందూపురం ప్రాంత వాసులుగా పోలీసులు గుర్తించారు.
పెనుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురికి తీవ్ర గాయాలు - road accident in ananthapuram latest news in telugu
హిందూపురం నుంచి అనంతపురం వెళ్తున్న ద్విచక్రవానాలను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.
![పెనుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురికి తీవ్ర గాయాలు three people are injured in road accident at penukona in ananthapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5932225-505-5932225-1580654197678.jpg)
అనంతలో రోడ్డు ప్రమాదం..ముగ్గురికి తీవ్ర గాయాలు
పెనుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురికి తీవ్ర గాయాలు