ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం ప్రభుత్వాసుపత్రి ఓపీలో.. ముగ్గురు కరోనా రోగులు మృతి - corona news

కరోనాతో ముగ్గురు బాధితులు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు. ఎలాగైనా తమవారిని కాపాడాలని వారి కుటుంబ సభ్యుల రోదనలతో అక్కడి దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి.

corona patients death at Anantapur hospital
ప్రభుత్వాసుపత్రి ఓపీలో ముగ్గురు కరోనా రోగులు మృతి

By

Published : May 11, 2021, 7:22 PM IST

ఆసుపత్రి ఆవరణలో మృతుల బంధువుల రోదనలు..

అనంతపురం ప్రభుత్వాసుపత్రి కరోనా ఓపీ విభాగంలో మూడు మరణాలు సంభవించాయి. మృతుల బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో హృదయవిదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. తమ వారి ప్రాణాలు కాపాడాలంటూ రోగుల కుటుంబీకుల ఆవేదన, రోదనలు చూపరులను కలచివేస్తోంది. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ విషాదం జరిగింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details