ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాళం వేసిన ఇంట్లో చోరీ.. పది తులాల బంగారం అపహరణ - ధర్మవరంలో చోరి

అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 10 తులాల బంగారం, 30వేల నగదును అపహరించుకుపోయారు.

బీరువా తాళం పగలగొట్టిన దొంగలు
బీరువా తాళం పగలగొట్టిన దొంగలు

By

Published : Feb 1, 2021, 1:08 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలోని కొత్తపేట కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో.. దొంగలు చోరికి పాల్పడ్డారు. తాళాలను పగలగొట్టి బీరువాలోని 10 తులాల బంగారం, 30 వేల నగదు, 6 పట్టు చీరలు ఎత్తుకెళ్లారు. శనివారం రాత్రి కులాయప్ప అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి అదే కాలనీలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు.

తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండగా... చోరి జరిగినట్లు గుర్తించారు. బాధితులు ధర్మవరం పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. వేలిముద్రలను సేకరించిన పోలీసులు...కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details