అనంతపురం జిల్లాలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఉన్న దర్గాలో చోరి జరిగింది. దుండగులు దర్గాలోని హుండీని పగలగొట్టి నగదును దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఇలాంటి సంఘటన జరగటంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎస్పీ కార్యాలయ ఆవరణలోని దర్గాలో చోరి - అనంతపురం ఎస్పీ కార్యాలయం ఆవరణలోని దర్గాలో చోరి
అనంతపురం జిల్లాలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఉన్న దర్గాలో చోరి జరిగింది. హుండీ పగులగొట్టి నగదును దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతపురం ఎస్పీ కార్యాలయం ఆవరణలోని దర్గాలో చోరి