ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య - The young man committed suicide by hanging at ananthapuram district

అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో మనస్థాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

By

Published : Sep 24, 2020, 10:01 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం మండలంలోని వినాయక్​నగర్​కు చెందిన గొపి(45) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఆరు నెలల కిందట అతన్ని వదిలి వెళ్లింది. పలుమార్లు భార్యను కాపురానికి రమ్మన్నా రాకపోవటంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు హిందూపురం రూరల్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details