అనంతపురం జిల్లా పెనుకొండ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ హాజరై.. ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. వాటిని సంబందిత శాఖ అధికారులకు తెలిపి.. పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
''తెలుసుకున్నారు.. పరిష్కరించాలని ఆదేశించారు'' - పెనుకొండ
అనంతపురం జిల్లా పెనుకొండ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ హాజరయ్యారు.
స్పందన