ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేకల మందపై చిరుత దాడి - బోదపల్లిలో మేకల మందపై చిరుత దాడి

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బోదపల్లి గ్రామంలో ఆనందం అనే రైతుకు చెందిన మేకల మందపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటనలో మేక మృతి చెందింది. దాడి చేసిన చిరుత దృశ్యాలను గొర్రెల కాపర్లు తమ సెల్​ఫోన్లో ఫోటోలు తీశారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు యత్నిస్తున్నారు

The leopard attacked the herd of goats in bodapalli at anantapur
చిరుతపులి

By

Published : Jan 24, 2020, 8:31 AM IST

చిరుత దాడి చేసిన ఘటనలో మేక మృతి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details