ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటింటికి బియ్యం పంపిణీ వాహన డ్రైవర్‌ ఆత్మహత్య - Anantapur District News

హిందూపురం మండలం బాలంపల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటింటికి బియ్యం పంపిణీ వాహన డ్రైవర్‌ అంజి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

డ్రైవర్‌ ఆత్మహత్య
డ్రైవర్‌ ఆత్మహత్య

By

Published : Apr 9, 2021, 10:56 AM IST

అనంతపురం జిల్లా హిందూపురం మండలం బాలంపల్లిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటింటికి బియ్యం పంపిణీ వాహన డ్రైవర్‌ అంజి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details