అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం భైర సముద్రం ముద్ర లింగేశ్వర ఆలయంలో నాగుపాము కలకలం రేపింది. దేవుని దర్శనం కోసం భక్తులు పామును చూసి ఆందోళన చెందారు. గంటకు పైగా గర్భగుడిలో నాగుపాము పడగ విప్పి ఉండటాన్ని చూసిన భక్తుల భయాభ్రాంతులకు గురైయ్యారు. అనంతరం గ్రామంలోని పలువురు యువకులు పామును బయటకు పంపించినట్లు భక్తులు తెలిపారు.
ఆలయంలో నాగుపాము... భయాందోళనలో భక్తులు - భైర సముద్రం ముద్ర లింగేశ్వర ఆలయంలో నాగుపాము
అనంతపురం జిల్లా భైర సముద్రం ముద్ర లింగేశ్వర ఆలయంలో నాగుపాము కలకలం రేపింది. పామును చూసిన భక్తలు ఆందోళనకు గురైయ్యారు.
![ఆలయంలో నాగుపాము... భయాందోళనలో భక్తులు cobra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14326161-876-14326161-1643578432014.jpg)
cobra