అనంతపురం జిల్లా గాండ్లపెంటలో భూలక్ష్మి వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం సమావేశం వివాదానికి దారితీసింది. ప్రథమ వార్షికోత్సవ మహాసభల్లో భాగంగా డైరెక్టర్ తొలగింపు అంశంతో సభ అర్ధాంతరంగా ముగిసింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులకు డైరెక్టర్‌ను తొలగించడంపై సమాచారం ఇవ్వకపోవడంతో.. వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు.
సహకార సంఘ సదస్సు రసాభాస - భూలక్ష్మి వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం సమావేశం
భూలక్ష్మి వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం సమావేశం రసాభాసగా మారింది. కొత్త పాలకవర్గం ఏర్పాటం అంశంలో సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
the clashes between members of agricultural cooparative group and officers at gandlapeta in ananthpuram district