ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరవళ్ళు తొక్కుతున్న చిత్రావతి నది - The Chitravati River overflows at ananthapur news

అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి నది పరవళ్ళు తొక్కుతోంది. పోతుల నాగేపల్లి మీదుగా చిత్రావతి నది ప్రవాహం ధర్మవరం చెరువుకు చేరుతోంది.

The Chitravati River overflows
పరవళ్ళు తొక్కుతున్న చిత్రావతి నది

By

Published : Jul 21, 2020, 10:52 PM IST

అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి నది నీటితో పరవళ్ళు తొక్కుతోంది. ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి మీదుగా చిత్రావతి నది ప్రవాహం ధర్మవరం చెరువుకు చేరుతోంది. చిత్రావతి నదిలో భారీగా నీరు ప్రవహిస్తుండటంతో తొలగించేందుకు సమీప గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు. ధర్మవరం మండలంలో 55 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయింది.

ఇదీ చదవండి:

పోలీస్ స్టేషన్​లో యువకుడిపై దాడి ఘటనపై డీజీపీ తీవ్ర ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details