ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

suicide: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదనే ఉరేసుకుని బాలుడు ఆత్మహత్య - ఏపీ తాజా వార్తలు

suicide
suicide

By

Published : Sep 21, 2021, 7:35 AM IST

Updated : Sep 21, 2021, 10:02 AM IST

07:34 September 21

అనంతపురం జిల్లాలో బాలుడు ఆత్మహత్య

సోషల్‌ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. దుష్ఫలితాలు అంతకు మించి ఉన్నాయన్నది వాస్తవం. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మాధ్యమాల ఉచ్చులో బాల్యం బందీ అవుతోంది. ఇదే పెద్ద ప్రమాదంగా మారుతోంది. 

అనంతపురం జిల్లా యాడికి మండలం వెంగమనాయనిపల్లెలో ఓ బాలుడు తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చదవండి: Heroin Case: హెరాయిన్‌ కేసు మూలాలు దిల్లీలోనే..

Last Updated : Sep 21, 2021, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details