తాడిపత్రిలో వైకాపా విస్తృత ప్రచారం
ఒక్క చాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి చూపిస్తాం! - KETHI REDDY
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున పార్టీ నాయకుడు సాయిప్రతాప్ రెడ్డి విసృత్త ప్రచారం చేశారు.

తాడిపత్రిలో వైకాపా విస్తృత ప్రచారం