ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అధికారులను బెదిరించి నివేదికలు తయారుచేయించారు' - latest news of thadipathri mla press meet

త్రిశూల్ కంపెనీ విషయంలో జేసీ సోదరుల దౌర్జన్యాలు, అవినీతి పెరిగిపోతున్నాయని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు. ఆర్​ అండ్​ బీ అతిథి గృహంలో మాట్లాడిన ఆయన... జేసీ సోదరులు ప్రభుత్వ అధికారులను బెదిరించి తప్పుడు నివేదికలు తయారు చేయించారన్నారు. ఇందులో భాగమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

thadipathri mla press meet on jc brothers crime in anantapur dst
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

By

Published : Feb 19, 2020, 9:29 AM IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details