ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో టెన్నీస్ టోర్నమెంట్ ప్రారంభం - tennnis

అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో టెన్నీస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టోర్నమెంట్​ ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.

అనంతపురంలో టెన్నీస్ టోర్నమెంట్

By

Published : Apr 29, 2019, 1:48 PM IST

అనంతపురంలో టెన్నీస్ టోర్నమెంట్

అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో టెన్నీస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. విన్సెంట్ ఫెర్రర్ మెమోరియల్ ఆల్ ఇండియా టెన్నీస్ ఆసోషియేషన్ ఛాంపియన్ షిప్ టోర్నీ పేరుతో ప్రతి వేసవిలో ఈ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అండర్ -18 విభాగంలో జరుగుతున్న ఈ పోటీలు 7రోజుల పాటు జరగనున్నాయి. ఈ పోటీలు ఎంతో మంది క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడుతాయని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details