మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అనంతపురంలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నగరంలో ప్రసిద్ధిగాంచిన 1వ రోడ్డులో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి, 4వ రోడ్డులో కాశీ విశ్వనాథ పరమేశ్వరునికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకం, అర్చన పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని.. మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వేళలో స్వామివారిని నగర వీధుల్లో ఊరేగించి కన్నుల పండువగా శివరాత్రి వేడుకలను నిర్వహించానున్నారు.
అనంతపురంలో శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు - ananthapuram district newsupdates
మహా శివరాత్రి సందర్భంగా అనంతపురంలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి అభిషేకం, అర్చన పూజలు చేస్తున్నారు. దర్శనార్థం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
అనంతపురంలో శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
Last Updated : Mar 11, 2021, 5:21 PM IST