ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ మద్యం సీజ్ చేసిన తాడిపత్రి పోలీసులు - అనంతపురం జిల్లా వార్తలు

అనంతపురం జిల్లాలో కారులో తరలిస్తున్న రూ.లక్ష విలువైన మద్యాన్ని తాడిపత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

ananthapuram district
తెలంగాణ మద్యం సీజ్ చేసిన తాడిపత్రి పోలీసులు

By

Published : Jul 21, 2020, 10:46 PM IST

అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేసి..కారును సీజ్​ చేశారు. నిందితులు యాడికి మండలానికి చెందిన రాంభూపాల్, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం చెందిన పవన్ కుమార్ లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details