అనంతపురం జిల్లా కొత్తచెరువులోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న మహిళ వైజయంతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా ఉన్న సుమనతో ఆమెకు కొంత కాలంగా విబేధాలు నెలకొన్నాయని.. ఈ నేపథ్యంలోనే దుర్ఘటనకు పాల్పడి ఉంటుందని తెలుస్తోంది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రాణాపాయం తప్పింది.
ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం - anantapur
ప్రధానోపాధ్యాయురాలి వేధింపులు తట్టుకోలేక ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.
టీచర్ ఆత్మహత్యాయత్నం