ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాపై కళాకారులతో అవగాహన సదస్సు - ananthapur district latest news

కళ్యాణదుర్గంలో ఓ ఉపాధ్యాయుడు లాక్​డౌన్​లో తన వంతుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. కొంత మంది కళాకారులతో కలిసి కరోనా నుంచి కాపాడేందుకు మాస్కులు, శానిటైజర్లు తప్పకుండా వాడాలని సూచిస్తున్నాడు.

teacher giving awareness on corona in kalyanadurgam
అవగాహన కలిపిస్తున్న ఉపాధ్యాయుడు

By

Published : May 16, 2020, 6:53 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన ఉపాధ్యాయుడు తిమ్మారెడ్డి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సురభి కళాకారులతో కలిసి మాస్కులు, శానిటైజర్లు కచ్చితంగా వినియోగించాలని ప్రజలకు వివరిస్తున్నారు. కరోనా పై అప్రమత్తంగా ఉండాల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పలు ప్రధాన కూడళ్లు రద్దీగా ఉండే ఆసుపత్రి, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details