స్వార్థం కోసమే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెదేపాపై విమర్శలు చేస్తున్నారని.. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆరోపించారు. మంత్రి కొడాలి నాని తెదేపాపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి... ఇలాంటి భాష వాడడం సమంజసమేనా అని ప్రశ్నించారు.
వంశీది రాజకీయ స్వార్థం: ఎంఎస్ రాజు - latest news on vamsi
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీది రాజకీయ స్వార్థమని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు విమర్శించారు. వంశీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
వంశీపై తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు