ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని తెదేపా డిమాండ్ - అనంతపురంలో తెదేపా ధర్నా

విద్యుత్ బిల్లుల పెంపుని నిరసిస్తూ తెలుగుదేశం నేతలు నిరసన దీక్ష చేపట్టారు. మార్చి, ఏప్రిల్ నెలల కరెంటు బిల్లులను మాఫీ చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.

TDP protest
TDP protest

By

Published : May 21, 2020, 4:02 PM IST

పెంచిన విద్యుత్ బిల్లులకు నిరసనగా అనంతపురంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే నిరసన దీక్ష చేపట్టారు. విద్యుత్ బిల్లులు పెంచేది లేదని, మద్యనిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మరిచిందని ఆయన ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన పేద మధ్యతరగతి ప్రజలు మూడు రెట్లు విద్యుత్ బిల్లులు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details