ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని తెదేపా ధర్నా - tdp protest at ananthapuram

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ అనంతపురంలో తెదేపా నేతలు ధర్నా చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

tdp protest against petrol , desel price at ananthapuram
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని తెదేపా ధర్నా

By

Published : Jun 25, 2020, 3:24 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ అనంతపురంలో తెదేపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారం రోజుల్లోనే దాదాపు పది రూపాయలను పెంచారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఒక్క చలానాతో పట్టుబడ్డ 19 వాహనాల చోరి నిందితుడు

ABOUT THE AUTHOR

...view details