ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి కావాలా.. అయితే తెదేపాకే ఓటేయండి! - voters

ఎన్నికల సమయం దగ్గర పడిన కారణంగా.. రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. అనంతపురం అర్బన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ చౌదరి సతీమణి విజయలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

తెదేపా ఎన్నికల ప్రచారం

By

Published : Mar 24, 2019, 3:45 PM IST

తెదేపా ఎన్నికల ప్రచారం
అనంతపురం అర్భన్తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ చౌదరి ఎన్నికల ప్రచారంచేశారు. ఆయనకుటుంబీకులూ ప్రచారంలో భాగమయ్యారు.మేయర్ స్వరూపతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి విజయలక్ష్మి ప్రచారం చేశారు. క్లాక్ టవర్ వద్ద ఉన్న మార్కెట్ లో ప్రజలను కలిశారు. సైకిల్ గుర్తుకే ఓటేయాలని కోరారు.అభివృద్ధే ధ్యేయంగా తెదేపా ముందుకు సాగుతోందని చెప్పారు. రాష్ట్రం మరింత పురోగతి సాధించాలంటే తెదేపానే భారీమెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి.

ABOUT THE AUTHOR

...view details