అనంతపురం లోక్సభ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు.
అనంతపురంలో తెదేపా ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డి నామినేషన్
By
Published : Mar 20, 2019, 6:26 PM IST
అనంతపురంలో తెదేపా ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డి నామినేషన్
అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. వందలాది తెదేపా కార్యకర్తలతో కలిసి ప్రచారం ప్రారంభించారు. అందరిని పలకరిస్తూ... తెదేపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.